Sunday, February 15, 2009

ఫిబ్రవరి 15- రెక్కలకళ

శతృవుతో
ఆనందం
మితృడి తో
ఆవేదన

పంచుకునే పెద్దమనసులకి
బోలెడు బంధాలు



------------------------------------------------------------

4 comments:

  1. ప్రతి రెక్క...
    ఒక వజ్రపు ముక్క...
    అన్నీ బాగున్నాయి...

    ReplyDelete
  2. చాలా బాగున్నాయి..

    ReplyDelete
  3. అసలు అంత పరిణతి చేరిన వాళ్ళకి శత్రువులుంటారంటారా?
    బైదవే, స్పెల్లింగులు .. శత్రువు, మిత్రుడు.

    ReplyDelete