రెక్కలు
Saturday, February 21, 2009
రెక్కలు - చెట్టు
విత్తువేసేది
ఒకరు
పండు తినేది
మరొకరు
ఒక్క చెయ్యి ~
ఎన్నో కడుపుల్ని నింపగలదు.
---------------------------------------
1 comment:
Rajasekharuni Vijay Sharma
February 27, 2009 at 8:37 AM
బాగున్నాయండీ మీ కవితలు... చిన్న చిన్న మాటల్లో చక్కగా చెప్తున్నారు
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
‹
›
Home
View web version
బాగున్నాయండీ మీ కవితలు... చిన్న చిన్న మాటల్లో చక్కగా చెప్తున్నారు
ReplyDelete