Monday, June 29, 2009

రెక్కలు…

ఒక్కరు

చెయ్యలేరన్నీ

ఒక్కొక్కరుగా

చెయ్యగలరెన్నో

 

బింధువులన్ని కలిస్తే~

సింధువు

 

 

-------------------------------------

నిన్ను బట్టే

స్నేహాలు

స్నేహితుల్ని బట్టే

ఆశయాలు

 

విత్తు నాణ్యమైన దైతే ~

పంట బంగారమే

3 comments:

  1. నా బ్లాగులో మీ రెక్కల గురించి వ్రాసాను..చూడండి.

    ReplyDelete
  2. చాలా బావున్నాయి పద్మకళగారు . మీ ఈ బ్లాగ్ కూడలిలో రావటంలేదా! ఎప్పుడూ చూడలేదు.

    ReplyDelete