Sunday, February 21, 2010

రెక్కల కళ

 

తడిమితే   

అనుభూతులు

తురిమితే

అశ్రుధారలు       

 

సుకుమార సుమం ~

హృదయం

-------------------------------

 

నీతో

నీ స్నేహం

ఒంటరితనం

మాయం

 

ఎండలో నిలబడితే ~

చలేది?

 

--------------------------------------------

6 comments:

  1. చిన్నచిన్న పదాల్లో అర్ధం చాలా బాగుందండీ.

    ReplyDelete
  2. well done
    mee kavthalu chala bagunaayandi
    ramamohanchinta.blogspot.com

    ReplyDelete
  3. awesome statements
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

    ReplyDelete
  4. nice bog
    https://goo.gl/Ag4XhH
    plz watch our channel

    ReplyDelete
  5. తల్లీ!
    చిన్ని విత్తనంలో
    మహావృక్షం
    నీ పదాలలో
    జీవిత సత్యం!

    శుభాభినందనలు!💐💐💐💐💐

    ReplyDelete