రెక్కలు
Saturday, February 21, 2009
రెక్కలు - చెట్టు
›
విత్తువేసేది ఒకరు పండు తినేది మరొకరు ఒక్క చెయ్యి ~ ఎన్నో కడుపుల్ని నింపగలదు. ---------------------------------------
1 comment:
Sunday, February 15, 2009
ఫిబ్రవరి 15- రెక్కలకళ
›
శతృవుతో ఆనందం మితృడి తో ఆవేదన పంచుకునే పెద్దమనసులకి బోలెడు బంధాలు ------------------------------------------------------------
4 comments:
Saturday, February 7, 2009
›
వేలాదిసైన్యం ఓ ప్రక్క తోడుగా నేస్తం మరోప్రక్క సైన్యం వెనుదిరిగినా స్నేహం నిన్ను వీడదు....................................49. ---...
1 comment:
›
పెదవి దాటాక నీ మాటలే నీపై తిరుగుబాటు చెయ్యగలవు జాగ్రత్తగా ప్రయోగించాలి ఆయుధాల్ని...................................44. ...
రెక్కల కళ
›
కూర్చున్న చెట్టుని నరుక్కోవటం తల్లిదండ్రుల్ని అలక్ష్యం చేయటం అత్యుత్తమ శ్రేయోభిలాషులు అమ్మా నాన్నలు............................41. ---------...
Thursday, February 5, 2009
రెక్కల కళ
›
నమస్కరిస్తే నష్టం లేదు ప్రణమిల్లితే ప్రాణం పోదు బేడా ఖరీదు చెయ్యవు భేషజాలు.............................................37. -----------------...
3 comments:
Tuesday, February 3, 2009
రెక్కలు
›
ఇష్టపడటం మొదలెడితే కష్టమైనా తలవంచితీరుతుంది సత్తా బైటపడేది కష్టాల్లోనే.................................................35. -----------------...
‹
›
Home
View web version