రెక్కలు

Wednesday, September 2, 2009

మనిషి

›
చేతిలోఉంటే చులకన చేస్తాడు చెయ్యిజారాక నీరుగారిపోతాడు   దూరమైతే ~ విలువ పెరుగుతుంది
Monday, July 20, 2009

(JPEG Image, 1920x2670 pixels) - Scaled (17%)

›
(JPEG Image, 1920x2670 pixels) - Scaled (17%)
1 comment:
Monday, July 13, 2009

కొత్తగా రెక్కలు

›
    డబ్బున్నవాళ్ళందరూ ధనికులా? నిరుపేదలందరూ దరిద్రులా?   కోట్లతో కొనలేవు~ వ్యక్తిత్వాన్ని   ----------------------------...
2 comments:
Monday, June 29, 2009

రెక్కలు…

›
ఒక్కరు చెయ్యలేరన్నీ ఒక్కొక్కరుగా చెయ్యగలరెన్నో   బింధువులన్ని కలిస్తే~ సింధువు     ------------------------------------- ...
3 comments:
Monday, June 15, 2009

రెక్కలు ... (క్షమాపణ)

›
క్షమిస్తే దేవుడౌతావు క్షమాపణ అడిగితే మనిషివవుతావు బంధాలు నిలబడాలంటే ~ అహాన్ని వీడాల్సిందే --------------------------------
Thursday, May 7, 2009

రెక్కలు.... సంకల్పబలం

›
తలచుకుని తపిస్తే అసాధ్యాలన్నీ సుసాధ్యాలే చందమామపైకెక్కించింది ~ సంకల్పబలం
Wednesday, May 6, 2009

రెక్కలు... ( అంశం: మూగజీవులు)

›
ప్రేమిస్తే ప్రాణం ఇస్తాయి పశువులు ప్రేమించకుంటే ప్రాణాలు తీస్తారు ~ మనుషులు ------------------------------ చదవగలిగితే ఆ చూపులు చెప్పే భావాలె...
‹
›
Home
View web version

About Me

My photo
తెలుగుకళ
నిన్నటి నుండి నేర్చుకుంటూ, రేపటి నాకలల సాకారానికై నేటిని మలచుకుంటూ,నిన్న రేపుల వారధిగా నేటికి సారధ్యం వహిస్తాను. విశ్వప్రేమే లక్ష్యంగా... జాగృతి , చైతన్యం ఆయుధాలుగా..... మంచిని పెంచి , కుళ్ళును త్రుంచి నవతరానికి ధీమా ఇవ్వాలని అనుక్షణం ఆరాటపడుతున్న అనంతజీవన సాగరంలోని ఓ చిన్న నీటి బొట్టుని. కళలని ప్రేమించే కళని... ప్రతిక్షణం జ్వలిస్తూ వెలుగునిచ్చే సూర్యునికావాలని పరితపించే ...పద్మకళని. ఏనాటికైనా ప్రసారమాధ్యమంలో నా ఉనికిని చాటుకోగలనన్న ధీమా నా పాలిట అమృత కలశం......
View my complete profile
Powered by Blogger.