ఒక్కరు
చెయ్యలేరన్నీ
ఒక్కొక్కరుగా
చెయ్యగలరెన్నో
బింధువులన్ని కలిస్తే~
సింధువు
-------------------------------------
నిన్ను బట్టే
స్నేహాలు
స్నేహితుల్ని బట్టే
ఆశయాలు
విత్తు నాణ్యమైన దైతే ~
పంట బంగారమే
good one :)
నా బ్లాగులో మీ రెక్కల గురించి వ్రాసాను..చూడండి.
చాలా బావున్నాయి పద్మకళగారు . మీ ఈ బ్లాగ్ కూడలిలో రావటంలేదా! ఎప్పుడూ చూడలేదు.
Post a Comment
3 comments:
good one :)
నా బ్లాగులో మీ రెక్కల గురించి వ్రాసాను..చూడండి.
చాలా బావున్నాయి పద్మకళగారు . మీ ఈ బ్లాగ్ కూడలిలో రావటంలేదా! ఎప్పుడూ చూడలేదు.
Post a Comment