Wednesday, May 6, 2009

రెక్కలు... ( అంశం: మూగజీవులు)

ప్రేమిస్తే
ప్రాణం
ఇస్తాయి
పశువులు

ప్రేమించకుంటే ప్రాణాలు తీస్తారు ~
మనుషులు


------------------------------

చదవగలిగితే
ఆ చూపులు
చెప్పే
భావాలెన్నో


మౌనంగా మాట్లాడతాయి ~
మూగ జీవాలు

No comments: