Sunday, February 21, 2010

రెక్కల కళ

 

తడిమితే   

అనుభూతులు

తురిమితే

అశ్రుధారలు       

 

సుకుమార సుమం ~

హృదయం

-------------------------------

 

నీతో

నీ స్నేహం

ఒంటరితనం

మాయం

 

ఎండలో నిలబడితే ~

చలేది?

 

--------------------------------------------

6 comments:

ప్రణీత స్వాతి said...

చిన్నచిన్న పదాల్లో అర్ధం చాలా బాగుందండీ.

కలలు + కల్పనలు + నా కవితలు said...

mee kavthalu chala bagunaayandi

CONCEPT భావన said...

well done
mee kavthalu chala bagunaayandi
ramamohanchinta.blogspot.com

GARAM CHAI said...

awesome statements
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

Unknown said...

nice bog
https://goo.gl/Ag4XhH
plz watch our channel

మౌళిపాలక జయపురం ఒడిశా said...

తల్లీ!
చిన్ని విత్తనంలో
మహావృక్షం
నీ పదాలలో
జీవిత సత్యం!

శుభాభినందనలు!💐💐💐💐💐