Sunday, February 15, 2009

ఫిబ్రవరి 15- రెక్కలకళ

శతృవుతో
ఆనందం
మితృడి తో
ఆవేదన

పంచుకునే పెద్దమనసులకి
బోలెడు బంధాలు



------------------------------------------------------------

4 comments:

Padmarpita said...

ప్రతి రెక్క...
ఒక వజ్రపు ముక్క...
అన్నీ బాగున్నాయి...

Bhadrasimha said...

చాలా బాగున్నాయి..

Kottapali said...

అసలు అంత పరిణతి చేరిన వాళ్ళకి శత్రువులుంటారంటారా?
బైదవే, స్పెల్లింగులు .. శత్రువు, మిత్రుడు.

ప్రియ said...

avunaa?