Wednesday, March 25, 2009

రెక్కలు - ప్రోత్సాహం

వెన్నుతట్టే
వారుంటే
వెనకడుగు వేసే
ప్రశ్నే లేదు



లెక్కలేనన్ని ఆవిష్కరణలకు నాంది~
ఒక్క ప్రోత్సాహం

1 comment:

విశ్వ ప్రేమికుడు said...

మేమున్నాం మిమ్మల్ని ప్రోత్సహించేందుకు. :)

మీకూ మీ కుటుంబానికీ...
విరోధి నామ నూతన తెనుగు సంవత్సరాది శుభాకాంక్షలు.