Wednesday, April 8, 2009

రెక్కలు- కళ


చెవిలో


పూలు


నామినేటర్ల


ఆస్థులు




చూసే కళ్ళు చెప్పలేవు~


కొన్ని నిజాల్ని




---------------------------------------




ప్రతి


ఓటమి


వెనుక


ఓ గెలుపు




చీకటిని అంటిపెట్టుకునే ~


పగలు




---------------------------------------------------


No comments: